Surprise Me!

Sonu Sood Pays Tribute to Late Actor Fish Venkat | మన హీరోలకు చేతకాలేదు | Filmibeat Telugu

2025-08-05 15 Dailymotion

Sonu Sood Pays Tribute to Late Actor Fish Venkat | మన హీరోలకు చేతకాలేదు | Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇటీవల మృతి చెందిన ప్రముఖ తెలుగు నటుడు ఫిష్ వెంకట్ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చికిత్స అవసరమైన సమయంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే విదేశాల్లో ఉన్నప్పటికీ వీడియో కాల్ ద్వారా కుటుంబాన్ని ఓదార్చిన సోనూ, తన మాటకు కట్టుబడి హైదరాబాద్‌కు వచ్చి వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించి, వెంకట్ భార్య, కుమార్తెను ఓదార్చారు. "ఫిష్ వెంకట్ నాకు సోదరుడు లాంటి వ్యక్తి. మీకు ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, నేనున్నా" అంటూ ఆయన సానుభూతి తెలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bollywood actor Sonu Sood, known for his humanitarian efforts, met with the family of late Telugu actor Fish Venkat, who passed away recently due to health complications. While many from the Telugu film industry remained silent, Sonu Sood stood as a real-life hero, offering support and solace to Venkat’s grieving wife and daughter.

📌 In this emotional video, watch Sonu Sood pay tribute, lay a garland on Venkat’s portrait, and reassure the family with heartfelt words.
🎤 “Fish Venkat was like a brother to me. I will always stand by your family,” Sonu said.
💔 Fish Venkat passed away due to kidney failure, and his family had earlier appealed for help — but very few responded. Sonu Sood’s kind gesture has now gone viral, winning hearts across India.

✅ Subscribe for more Tollywood news, emotional celebrity moments, and exclusive interviews.
🔔 Hit the bell icon to stay updated.

#SonuSood #FishVenkat #SonuSoodHelps #TollywoodNews #FishVenkatDeath #RIPFishVenkat #SonuSoodRealHero #TeluguCinema #TollywoodCelebrities #SonuSoodTribute #FishVenkatFamily #CelebritySupport #ViralVideo

Also Read

కమెడియన్ ఫిష్ వెంకట్ కన్నుమూత.. సినీ వర్గాల్లో తీవ్ర విషాదం :: https://telugu.filmibeat.com/whats-new/comedian-fish-venkat-passed-away-at-age-of-53-158821.html?ref=DMDesc

ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం.. సహాయానికి స్టార్ హీరోలు దూరం ఎందుకంటే? :: https://telugu.filmibeat.com/whats-new/fish-venkat-health-tammareddy-bharadwaja-gave-clarity-on-why-big-stars-not-helping-158485.html?ref=DMDesc

ఫిష్ వెంకట్ కు అందని సాయం.. ప్రభాస్ 50 లక్షలు ఏమయ్యాయి? :: https://telugu.filmibeat.com/whats-new/comedian-fish-venkat-health-condition-critical-prabhas-donation-still-not-received-158281.html?ref=DMDesc

Buy Now on CodeCanyon